నా గురించి చెప్పాలంటే ఫ్రెండ్లీ గా వుంటాను అందరితో .. కొంచెం చనువుగా గా వుంటాను ఇది కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు .. నాకు నచ్చిన వాళ్ళకోసం ఎంత రిస్క్ ఐనా చేస్తాను . పైకి అల్లరిగా కనిపించినా బాద్యతగానే వుంటాను .. నన్ను అర్ధం చేసుకున్న వాళ్ళు నన్ను ఎప్పటికీ