నేనిలాగే ఉంటాను, ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా ప్రతిక్షణం ఆనందంగా ఉంటాను. ఎలా సాధ్యమైంది అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. ఒకటి నిరంతరం జగన్మాతను స్మరించడం. రెండు అందరిలోని మంచితనాన్ని మాత్రమే చూడగల్గడం. మూడు మధురమైన ఘటనలు మాత్రమే స్మృతికి తెచ్చుకో