మణిద్వీప వర్ణన
- 1. మణిద్వీప వర్ణన :
మణిద్వీపం బ్రహ్మలోకానికి పైన ఉంత ంద్ి. ద్వనిని సర్ీలోకమని కూడా అంటార్ు. మణిద్వీపం కైలాసం, వైక ంఠం, గోలోకం కంటే
శ్రేష్ఠ ంగా విరాజిల త ంట ంద్ి. మణిద్వీపానికి నాల గు వైపులా అమృత సముద్రము విసతరంచి ఉంట ంద్ి. ఆ సముద్రంలో శీతల
తర్ంగాల , ర్త్ాాలత్ో కూడిన సైకత పరద్ేశ్ాల , శంఖాల అనేక వరాణ ల గల జలచరాల కననాల పండుగ చేస్త ంటాయి.
ఆపరద్ేశ్ానికి అవతల ఏడుయోజనాల వైశ్ాలయం గల లోహ్మయ పార కార్ం ఉంట ంద్ి. నానా శస్తాత ా స్తాత ా ల ధరంచిన ర్క్షకభట ల కాపలా
కాసనత ంటార్ు. పరతి ద్ాీర్ంలోనన వంద్లాద్ి మంద్ి భట ల ఉంటార్ు. అకకడ శీేఅమమవార భకత ల నివసిస్త ంటార్ు. అడుగడుకకక
సీచచమైన మధనర్ జల సరోవరాల , ఉద్ాయనవనాల ఉంటాయి. అవి ద్ాటి వళిత్ే కంచనత్ో నిరమంచిన మహాపార కార్ం ఉంట ంద్ి.
సమసత వృక్ష జాత ల అకకడ ఉంటాయి. అనేక వంద్ల సంఖయలలో ద్ిగుడు బ్ావుల , నద్వ తీర్ పరద్ేశ్ాల అకకడ కననాల
- 2. పండువుగా ఉంటాయి. అనేక జాత ల పక్షుల , అకకడ వృక్షాలపైన నివసిస్త ంటాయి.
ఆ పార కార్ం ద్ాటగా త్ామరపార కార్ం ఉంద్ి. అద్ి చత ర్స్తార కార్ంగా ఉంట ంద్ి. అకకడ పుష్ాాల బ్ంగార్ు వనాత్ో భాసిలు త ంటాయి.
పండుు ర్త్ాాలవలె కననాల కింపుగా ఉంటూ సనవాసనల వద్జలు త ంటాయి. త్ామర పార కార్ం ద్ాటి వళ్ళగా సీసపార కార్ం ఉంట ంద్ి.
సీస పార కారాల మధయ భాగంలో సంత్ాన వాటిక ఉంద్ి. అకకడ అనేక ర్కాల ఫలవృక్షాల ఉంటాయి. అకకద్ లెకకలేననిా అమర్
సిద్ధగణాల ఉంటాయి. సీస పార కారానిా ద్ాటి పురోగమంచగా ఇతతడి పార కార్ం ఉంట ంద్ి. సీస, ఇతతడి పార కారాల మధయ భాగంలో
హ్రచంద్న తర్ువనాల ఉనాాయి. ఈ పరద్ేశమంత్ా నవపలువ తర్ు పంకత లత్ో లేలేత తీగలత్ో, పచచని పైర్ులత్ో కననలవింద్నగా
ఉంట ంద్ి. అకకడి నద్వనద్ాల వేగంగా పరవహిసనత ంటాయి. ఆ ఇతతడి పార కార్ం ద్ాటగా పంచలోహ్మయ పార కార్ం ఉంట ంద్ి. ఇతతడి
పంచలోహ్మయ పార కారాల మధయలో మంద్ార్ వనాల , చకకని పుష్ాాలత్ో నయనానంద్కర్ంగా ఉంటాయి. ఆ పంచలోహ్ పార కార్ం
ద్ాటి ముంద్నక వళ్ళగా, మహ్ో నాత శిఖరాలత్ో ర్జత పార కార్ం ఉంద్ి. అకకడ పారజాత పుష్ాాల సనగంధాల
వద్జలు త ంటాయి. ఆ పార కార్ం ద్ాటి వళ్ళగా సనవర్ణమయ పార కార్ం త్ేజరలు త ంద్ి. ర్జత, సనవర్ణమయ పార కారాల మధయ
కద్ంబ్వనం ఉంద్ి. ఆ చెటు ననండి కద్ంబ్ మద్యం ధార్గా పరవహిసనత ంట ంద్ి. ద్ానిని పానము చేయడం వలన ఆత్ామనంద్ం
కల గుత ంద్ి.
సనవర్ణమయ పార కారానిా ద్ాటి వళ్ళగా ఎర్ేటి క ంక మ వర్ణంగల పుష్యరాగమణి ఉంట ంద్ి. సనవర్ణమయ, పుష్యరాగ పార కారాల
మధయ వృక్షాల , వనాల , పక్షుల అనిా ర్తామయాలెై ఉంటాయి. ఇకకడ ద్ికాత లెైన ఇంద్ార ద్నల ఆయుధాల ధరంచి
పరకాశిసనత ంటార్ు. ద్ానికి త ర్ుాగా అమరావతీ నగర్ం నానావిధ వనాలత్ో భాసిలు త ంత ంద్ి. అకకడ మహేద్నర డు వజరహ్సనత డెై
ద్ేవసేనత్ో కూడి ఉంటాడు. ద్ానికి ఆగనాయభాగంలో అగాపుర్ం ఉంట ంద్ి. ద్క్షిణ భాగంలో యముని నగర్ం సమయమని ఉంద్ి.
నైర్ుతీ ద్ిశలో కృష్ాణ ంగన నగర్ంలో రాక్షసనల ఉంటార్ు. పశిచమద్ిశలో వర్ుణ ద్ేవుడు శేద్ాధ వతి పటటణంలో పాశధర్ుడెై ఉంటాడు.
వాయువయద్ిశలో గంధవతిలో వాయుద్ేవుడు నివసిస్త ంటాడు. ఉతతర్ద్ిశలో క బ్ేర్ుడు తన యక్షసేనలత్ో, అలకాపుర విశ్రష్
సంపద్త్ో త్ేజరలు త ంట ంద్ి. ఈశ్ానయంలో మహార్ుద్నర డు అనేకమంద్ి ర్ుద్నర లత్ోన్, మాతలత్ోన్, వీర్భద్ార ద్నలత్ోన్
యశ్ోవతిలో భాసిలు త ంటాడు.
పుష్యరాగమణుల పార కార్ం ద్ాటి వళ్ుగా అర్ుణవర్ణంత్ో పద్మరాగమణి పార కార్ం ఉంట ంద్ి. ద్ానికి గోపుర్ ద్ాీరాల అసంఖాయక
మండపాల ఉనాాయి. వాటి మధయ మహావీర్ుల నాార్ు. చత సషష్ిట కళ్ల ఉనాాయి. వారకి పరత్ేయక లోకాల ఉనాాయి. అనేక
వంద్ల అక్షౌహిణీ సైనాయల ఉనాాయి. ర్ధాశీగజ శస్తాత ా ద్నల లెకకక మంచి ఉనాాయి. ఆ పార కారానిా ద్ాటి వళ్ళగా గోమేధిక మణి
పార కార్ం ఉంట ంద్ి. జపాక సనమ సనిాభంగా కాంత లనన విర్జిముమత ఉంట ంద్ి. అకకడి భవనాల గోమేధిక మణికాంత లనన
పరసరంపచేస్త ంటాయి. అకకడ 32 శీేద్ేవీ శకత ల ఉంటాయి. 32లోకాల ఉనాాయి. ఆ లోకంలో నివసించే శకత ల పిశ్ాచవద్నాలత్ో
ఉంటాయి. వార్ంద్ర్ూ శీేఅమమవార కోసం యుద్ధం చేయడానికి సనాద్నధ లెై ఉంటార్ు. గోమేధిక పార కార్ం ద్ాటి వళ్తత వజార ల పార కార్ం
ఉంట ంద్ి. అకకడ శీేతిరభువనేశీరీద్ేవి ద్ాసద్ాసీ జనంత్ో నివసిస్త ంటార్ు.
- 3. వజార ల పార కార్ం ద్ాటి వళ్ళగా వైడ్ర్య పార కార్ం ఉంట ంద్ి. అకకడ 8ద్ిక కలలో బ్ార హమమ, మహేశీర, కౌమార, వైష్ణవి, వారాహి,
ఇంద్ార ణి, చాముండ అననవార్ల సపత మాతృకల గా ఖాయతి చెంద్ార్ు. శీే మహాలక్షమమద్ేవి అష్టమ మాతృకగా పిల వబ్డుత ఉంద్ి.ఈ
వైడ్ర్య పార కారానిా ద్ాటి వళ్ళగా, ఇంద్రనీలమణి పార కార్ం ఉంట ంద్ి. అకకడ ష్ో డశ శకత ల ఉంటాయి. పరపంచ వార్తల
త్ెలియచేస్త ంటాయి. ఇంకా ముంద్నక వళ్ళగా మర్కత మణి పార కార్ం త్ేజరలు త ంట ంద్ి. అకకడ త ర్ుాకోణంలో గాయతిర,
బ్రహ్మద్ేవుడు ఉంటార్ు. నైర్ుతికోణంలో మహార్ుద్నర డు, శీేగౌర విరాజిలూు త ఉంత్ార్ు. వాయువాయగా కోణంలో ధనపతి క బ్ేర్ుడు
పరకాశిస్త ంటార్ు. పశిచమకోణంలో మనమధనడు ర్తీద్ేవిత్ో విలసిలు త ంటార్ు. ఈశ్ానయకోణంలో విఘ్నాశీర్ుడు ఉంటార్ు. వీర్ంద్ర్ు
అమమవారని సేవిస్త ంటార్ు. ఇంకా ముంద్నక వళ్ళగా పగడాల పార కార్ం ఉంట ంద్ి. అకకద్ పంచభూత్ాల స్తాీమననల ఉంటార్ు.
పగడాల పార కారానిా ద్ాటి వళ్ళగా నవర్తా పార కార్ం ఉంట ంద్ి. అకకడ శీేద్ేవి యొకక మహావత్ారాల , పాశ్ాంక శ్రశీర, భువనేశీర,
భైర్వి, కపాలభైర్వి, కోే ధభువనేశీర, తిరపుట, అశ్ాీర్ూఢ, నితయకిునా, అనాపూర్ణ, తీరత, కాళి, త్ార్, ష్ో డశిభైరవి, మాతంగ
మొద్లెైన ద్శ మహావిద్యల పరకాశిస్త ంటాయి. నవర్తా పార కార్ం ద్ాటి ముంద్నక వళ్తత, మహ్ో జీల కాంత లనన విర్జిముమత
చింత్ామణి గృహ్ం ఉంట ంద్ి.
చింత్ామణి గృహానికి వేయి సతంబ్ాల , శృంగార్, ముకిత, ఙ్ఞా న, ఏకాంత అనే నాల గు మండపాల ఉనాాయి. అనేక మణి వేద్ికల
ఉనాాయి. వాత్ావర్ణం సనవాసనల వద్జలు త ంట ంద్ి. ఆ మండపాల నాల గు ద్ిక కలా కాష్ీమర్వనాల కననలకింపుగా
ఉంటాయి. మలెు పూద్ోటల , క ంద్ పుష్ావనాలత్ో ఆ పార ంతమంత్ా సనవాసనల ఉంట ంద్ి. అకకడ అసంఖాయక మృగాల మద్ానిా
సరవింపచేస్తాత యి. అకకడగల మహాపద్ామల ననండి అమృత పార యమైన మధనవులనన భరమరాల గోేల త ంటాయి. శృంగార్
మండపం మధయలో ద్ేవతల శేవణానంద్కర్ సీరాలత్ో ద్ివయగీత్ాలనన ఆలపిస్త ంటార్ు. సభాసద్నలెైన అమర్ుల మధయ
శీేలలిత్ాద్ేవి సింహాసననపై ఆసీననరాలెై ఉంట ంద్ి. శీేద్ేవి ముకిత మండపంలో ననండి పర్మ భకత లక ముకితని పరస్తాద్ిసనత ంద్ి. ఙ్ఞా న
మండపంలో ననండి ఙ్ఞా నానిా పరస్తాద్ిసనత ంద్ి. ఏకాంత మండపంలో తన మంతిరణులత్ో కొల వైయుంట ంద్ి. విశీర్క్షణనన గూరచ
చరచసనత ంట ంద్ి. చింత్ామణి గృహ్ంలో శకితతత్ాత ాతిమకాలెైన పద్ి స్తో పానాలత్ో ద్ివయ పరభలనన వద్జిలు త ఒక మంచం ఉంట ంద్ి.
బ్రహ్మ, విష్ణ , ర్ుద్ర, ఈశీర్ుల ద్ానికి నాల గు కోళ్ళళగా అమర ఉంటార్ు. ఆ నాల గు కోళ్ళపై ఫలకంగా సద్ాశివుడు ఉంటాడు.
ద్ానిపై కోటి స్ర్యపరభలత్ో, కోటి చంద్ర శీతలతీంత్ో వల గ ంద్నత నా కామేశీర్ునక ఎడమవైపున శీేఅమమవార్ు ఆసీననలెై
ఉంటార్ు.
శీేలలిత్ాద్ేవి ఙ్ఞా నమనే అగాగుండం ననండి పుటిటనద్ి. నాల గు బ్ాహ్ువుల కలిగ, అననరాగమనన పాశము, కోే ధమనే అంక శము,
మనసేే విలు గా, సార్శ, శబ్ద, ర్ూప, ర్స, గంధాలనన (పంచతనామతరలనన) బ్ాణాల గా కలిగ ఉంట ంద్ి. బ్రహామండమంత్ా తన ఎర్ేని
కాంతిత్ో నింపివేసింద్ి. సంపంగ, అశ్ోక, పునాాగ మొద్లగు పుష్ాముల సనవాసనలత్ో తలకటట కలిగనద్ి. క ర్వింద్మణులచే
పరకాసించబ్డుత నా కిరీటముచే అలంకరంచబ్డినద్ి. అమమవార ననద్నర్ు అష్టమనాటి చంద్నర నివలె పరకాశిత ంట ంద్ి.
చంద్నర నిలోని మచచవలె ఆమ ముఖముపై కస్త ర తిలకం ద్ిద్నద క ని ఉంట ంద్ి. ఆమ కననబ్ొ మమల గృహ్మునక అలంకరంచిన
మంగళ్ త్ోర్ణములవలె ఉనావి. పరవాహ్మునక కద్నల చననా చేపలవంటి కననల , సంపంగ మొగగ వంటి అంద్మైన ముక క,
- 4. నక్షతర కాంతిని మంచిన కాంతిత్ో మర్ుసనత నా ముక క పుద్క, కడిమ పూల గుతితచే అలంకరంపబ్డిన మనోహ్ర్మైన చెవులక
స్ర్యచంద్నర లే కరాణ భర్ణముల గా కలిగ ఉనాద్ి. పద్మరాగమణి కంపుత్ో చేయబ్డిన అద్దము కంటె అంద్మైన ఎర్ేని చెకికళ్ళత్ో
పరకాశించనచననాద్ి. ర్కత పగడమునన, ద్ంద్పండునన మంచిన అంద్మైన ఎర్ేని పద్వుల , ష్ో డశీమంతరమునంద్లి పద్ననార్ు
బీజాక్షర్ముల జతవంటి త్ెలుని పల వర్ుస కలిగయునాద్ి.
శీేమాత సేవించిన కర్ూార్ త్ాంబ్ూల సనవాసనల నల ద్ిక కలకూ వద్జలు త ంటాయి. ఆమ పల క ల సర్సీతీద్ేవి
వీణానాద్మునన మంచి ఉంటాయి. అమమ చనబ్ుకముత్ో పో లచద్గన వసనత వేద్వ లేద్న. కామేశీర్ునిచే కటటబ్డిన మంగళ్స్తరముత్ో
అమమ కంఠము శ్ోభిలు త ంట ంద్ి. ఆమ భుజముల బ్ంగార్ు భుజకకర్ుత లత్ోన్ ద్ండకడియముల , వంకకలత్ోన్ అంద్ముగా
అలంకరంపబ్డి ఉంటాయి. ర్త్ాాల పొ ద్ిగన కంఠాభర్ణము ముత్ాయల జాలర్ుల కలిగన చింత్ాక పతకము ధరంచి ఉంట ంద్ి.
ఆమ నడుము సనాగా ఉంట ంద్ి. ఆమ కాలిగోళ్ళ కాంతి భకత ల అఙ్ఞా నానిా త్ొలగసనత ంద్ి. పద్ామలకంటే మృద్నవైన పాద్ాల కలిగ
ఉనాద్ి. సంపూర్ణమైన అర్ుణవర్ణంత్ో పరకాశిస్త శివకామేశీర్ుని ఒడిలో ఆసీననరాలెై ఉంట ంద్ి.