(Iనా గురించి చెప్పే ముందు ఈ ప్రపంచానికి నన్ను
పరిచయం చేసిన ఒక వ్యక్తి గురించి చెప్పడం చాలా ముఖ్యం. ఆమె మా అమ్మ.నా పంచ
ప్రాణాలు మా అమ్మ. నా జన్మకు అర్ధం మా అమ్మ. ఈ ప్రపంచంలో ఆమె లేనిదే నేను
లేను అనేది జగ మేరిగిన సత్యం. పెదవి పలికిన ప్రతీ మాట అమ్మ. కరుణించే హృదయం
అమ్మ. ప